కర్నూలు నగరంలో పిచ్చికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి.

Apco and Govt.jr Collage Invitations
Happy Birth Day to Suresh Raina

 

Photo_183 (1)2శ్రీలక్ష్మీనగర్‌, మాధవనగర్‌, బి.క్యాంపు , అరోరా నగర్‌ ప్రాంతాల్లో పిచ్చికుక్కలు కరవడంతో 20 మంది తీవ్రంగా గాయపడ్దారు. ఆయా కాలనీ వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే బెంబేలెత్తుతున్నారు. ఈ విషయం మున్సిపల్‌ ఆరోగ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పిచ్చికుక్కలు, వీధి కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Apco and Govt.jr Collage Invitations
Happy Birth Day to Suresh Raina

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *