కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక……

soniaకాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ఆదివారం ఢిల్లీలో నిరాడంబరంగా సాగింది.

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుక కు మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ హోం మంత్రి షిండే, అగ్రనేతలు ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోని తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *