ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్ …

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జాప్యం చేయకుండ యుధ్ధ ప్రాతిపదికన ధరకాస్తులు స్వీకరించాలని అర్ డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించిన కలెక్టర్
వినోదం 100% మూవీ స్టిల్స్

gopala-gopala-3ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్  బస చేశారు. ఆయన ‘గోపాల గోపాల’ సినిమా షూటింగు కోసం కాశీ పట్టణంలో వున్నాడు. ఆయనపై ఓ ప్రత్యేకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, పవన్ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జాప్యం చేయకుండ యుధ్ధ ప్రాతిపదికన ధరకాస్తులు స్వీకరించాలని అర్ డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించిన కలెక్టర్
వినోదం 100% మూవీ స్టిల్స్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *