అయోమయంలో చిరంజీవి, రజనీకాంత్!!
భారీ అంచనాలతో వచ్చిన శంకర్ ‘ఐ’ చిత్రం ఓపెనింగ్స్ బాగానే వసూలు చేస్తున్పటికీ సినిమా అంచనాలకు తగిన విధంగా లేదనే టాక్ మాత్రం ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే…‘ఐ’ చిత్రం టాక్ నేపథ్యంలో ఆయనతో తర్వాతి సినిమాలు చేయబోయే స్టార్స్ అయోమయంలో పడ్డారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య చిరంజీవి తన 150వ సినిమా శంకర్ తో ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి అయోమయంలో […]
సూపర్ స్టార్ రజనీకాంత్‑కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారత చలన చిత్ర పరిశ్రమలో రజనీ కాంత్ తనదైన ముద్ర వేసుకున్నారని, రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు.
డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్న” లింగ “
రజనీకాంత్ హీరోగా నటించిన ” లింగ ” చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు, చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని నిర్మాత రాక్‑లైన్ వెంకటేష్ తెలిపారు ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.