జయలలితకు బెయిల్ మంజూరు

jayalalithaa1AFP

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. ఆమె తరఫున ప్రముఖ న్యాయవాదులు నారిమన్, సుశీల్ కుమార్, తులసి వాదనలు వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *