బోజనం తర్వాత చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే..

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్‌లో కథానాయికగా శృతిహాసన్‌
హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్

fullmealsభోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన
పనులు:

1) DON’T SMOKE:
ధూమపానము చేయరాదు.
భోజనము చేసినతరువాత ఒక cigarette
కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.

2) DON’T EAT FRUITS:
పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత
పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో
నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.

3) DON’T DRINK TEA:
టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.

4) DON’T LOOSEN YOUR BELT:
బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు)
దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న
ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.

5) DON’T BATH:
స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి
పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల
జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.

6) DON’T SLEEP:
నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే
ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా
పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది
అంటున్నారు డాక్టర్లు.

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్‌లో కథానాయికగా శృతిహాసన్‌
హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *