కన్నడ చిత్ర పరిశ్రమలో పేరులేని సినిమా విడుదలకు సిద్ధమైంది

బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దామని కర్నూలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా మూడో వివాహానికి సిద్ధమయ్యారు.

Upendra---31.10.2014కన్నడ చిత్ర పరిశ్రమలో పేరులేని సినిమా విడుదలకు సిద్ధమైంది. అడ్డంగా విభూది రేఖలు- మధ్యలో తిలకం.. ఈ చిహ్నంతో ఈ సినిమా రూపొందింది. బసవణ్ణ పేరును తొలుత ఖరారు చేయగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బ్రాహ్మణ అనే పేరును ప్రతిపాదించారు. అది కూడా వివాదంగా మారడంతో చివరకు ఎలాంటి పేరులేకుండా కేవలం చిహ్నంతోనే సినిమాను విడుచేయనున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ కన్నడ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ‘దండుపాళ్యం’ తెలుగులో సక్సెస్ అయ్యింది. కాబట్టి- ఈ ‘బ్రాహ్మణ’చిత్రం కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. సినిమా విడుదలయితే కానీ, ఆ సినిమా కధేంటో, అందులో ఏ అంశాలు వివాదాస్పదమవుతాయో కాదో కూడా తెలీదు.

బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దామని కర్నూలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా మూడో వివాహానికి సిద్ధమయ్యారు.

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *