విడుదలకు ముందే లింగా రికార్డులు

The largest dam in the world, the largest shiplock in the world
ఈరోజు బాక్సాఫీస్ పై దండెత్తనున్న 5చిత్రాలు

Rajini-Lingaa---21.11సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న లింగా చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్నాయి . ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు 160 కోట్ల బిజినెస్ చేసింది . దాంతో పాటు శాటిలైట్ వగైరా కలుపుకొని దాదాపు 200 కోట్ల బిజినెస్ అయినట్టు తెలుస్తోంది . ఈ చిత్రాన్ని కేవల అమెరికలోనే 200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారట ? ఒక సౌత్ ఇండియా సినిమా ఇన్ని థియేటర్స్ లో విడుదల కావడం రికార్డే .

The largest dam in the world, the largest shiplock in the world
ఈరోజు బాక్సాఫీస్ పై దండెత్తనున్న 5చిత్రాలు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *