దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌

విశాల్ కథానాయకుడిగా రూపొందించిన ‘పూజ’ నేడే విడుదల
అగ్నిమాపక కేంద్రాల ఫోన్‌ నెంబర్ల వివరాలు

kashmir-indian-troops భద్రత ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.

భారతదేశ పండు గలను ఉగ్రవాదులు అవకాశంగా తీసుకుని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉగ్రవాదులు భారతదేశాన్ని టార్గెట్‌గా చేశారు ముఖ్యంగా హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్త,బెంగుళూరు నగరాలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసినట్లు నిఘా వర్గాల నుంచి  కేంద్ర హోంశాఖకు సమాచారం అందినట్లు తెలి సింది. దేశవ్యాప్తంగా భద్రత ను కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది ఢిల్లీలోని వివిఐపిలు ఉండే అన్ని ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు తెలిసింది.

విశాల్ కథానాయకుడిగా రూపొందించిన ‘పూజ’ నేడే విడుదల
అగ్నిమాపక కేంద్రాల ఫోన్‌ నెంబర్ల వివరాలు

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *