కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని వివిధ సంఘాల పనితీరును ఎంపీ బుట్టా రేణుక గారు సమీక్షించారు..

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం…
కాకరను పచ్చిగా తినడం హానికరం…..

MP Butta Renuka garu reviewed the performance of different organizationsకర్నూలు జిల్లా ఓర్వకల్లులోని వివిధ సంఘాల పనితీరును ఎంపీ బుట్టా రేణుక గారు సమీక్షించారు...

ఓర్వకల్లులోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీ బుట్టా రేణుక, జడ్పీ చైర్మన్ రాజశేఖర్ సోమవారం సమావేశమయ్యారు. వివిధ సంఘాల పనితీరును వారు సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంప్రదించాలని.. తామెప్పుడూ ప్రజల వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు.

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం…
కాకరను పచ్చిగా తినడం హానికరం…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *