సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్

సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతినెల రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినందుకు
సీమాంధ్రలో రాష్ట్ర విద్యార్థి ఐకాస నేడు,రేపు అన్ని విద్యాసంస్థల
బందుకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *