మీకు పిల్లలెంతమంది?

ఆవు మీద వ్యాసం రాస్తున్నా డాడీ….
మాష్టారు: ఏరా! నా క్లాసులో మాట్లాడుతున్నారంట!

ఒక పిల్లాడు ప్రజా వైద్యశాలలో చేర్పించిన వాళ్ళమ్మను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఒక నర్సు కనపడింది.
నర్సుతో పిల్లవాడు : మీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు.
నర్సు : రెండు సంవత్సరాల నుండి
పిల్లవాడు : మరి మీకు పిల్లలెంతమంది?
నర్సు : నాకు పిల్లలు లేరు.
పిల్లవాడ : ” పిల్లలు లేరా! రెండు రోజుల నుండి ఉంటున్న మా అమ్మకే మంచి బాబు పుట్టాడు. మీరు రెండు
సంవత్సరాల నుండి ఉంటున్నారు. పిల్లలే కలగలేదంటే భలే ఆశ్చర్యంగా ఉందండీ”
ఆవు మీద వ్యాసం రాస్తున్నా డాడీ….
మాష్టారు: ఏరా! నా క్లాసులో మాట్లాడుతున్నారంట!

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *