ఇద్దరికీ భారతరత్న ప్రకటిస్తూ ఈరోజు రాష్టప్రతిభవన్ ప్రకటన విడుదల …

atal_behariమాజీ ప్రధాని వాజ్‌పేయి, దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు మదన్‌మోహన్ మాలవ్యలకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్టప్రతికి సిఫారసు చేసింది.

బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఇద్దరికీ భారతరత్న ప్రకటిస్తూ ఈరోజు రాష్టప్రతిభవన్ ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *