బహుముఖ ప్రజ్ఞాశాలి కమలహాసన్ పుట్టినరోజు సందర్బంగా అయనకు జన్మదిన శుభాకంక్షలు

స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన సినీనటుడు రామ్
మీ సేవ ద్వారా ఇసుక విక్రయాలు

10689780_818787608158494_7493346540200614561_n కమలహాసన్ కథకుడిగా, గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, గాయకుడిగా, నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిని చాటుకున్నారు. కమలహాసన్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈయన పుట్టింది నటన కోసమేనా? అలాంటి నటనకు గౌరవాన్ని ఆపాదించడానికేనా? నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికేనా? అని అనిపిస్తుంది. అంత గొప్ప నటుడు అయన భారతదేశం గర్వించే నటుడిగా ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారంటే ఆయన కృషి, శ్రమ, సాధన ఎంత ఉంటుందో ఊహించడం సాధ్యం కాదు. 1954 నవంబర్ 7న రామనాథపురం జిల్లా పరమకుడిలో కమలహాసన్ జన్మించారు.

స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన సినీనటుడు రామ్
మీ సేవ ద్వారా ఇసుక విక్రయాలు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *