linga

12000 రూపాయలకి ‘లింగ’ మొదటి టికెట్..

దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత సూపర్ స్టార్ రజిని మరోసారి తన అభిమానులను సందడి చేయనున్నారు. అభిమానుల నిరీక్షణను భరించలేక కేవలం 6నెలలో కె.ఎస్ రవికుమార్ ‘లింగ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి టికెట్ 12000 రూపాయలకు ఒక అభిమాని సొంతం చేసుకున్నాడు. రజిని మీద తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నట్టు తెలుపడం విశేషం. ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. ఏ.ఆర్ […]

డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్న” లింగ “

రజనీకాంత్ హీరోగా నటించిన ” లింగ ” చిత్రం  డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు, చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని నిర్మాత రాక్‑లైన్ వెంకటేష్ తెలిపారు ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.

విడుదలకు ముందే లింగా రికార్డులు

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న లింగా చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్నాయి . ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు 160 కోట్ల బిజినెస్ చేసింది . దాంతో పాటు శాటిలైట్ వగైరా కలుపుకొని దాదాపు 200 కోట్ల బిజినెస్ అయినట్టు తెలుస్తోంది . ఈ చిత్రాన్ని కేవల అమెరికలోనే 200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారట ? ఒక సౌత్ ఇండియా సినిమా ఇన్ని థియేటర్స్ లో విడుదల కావడం […]

‘లింగా’ చిత్రం పాటలు నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ‘లింగా’ చిత్రం పాటలు నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి . అయితే రజనీ పుట్టిన రోజున (డిసెంబర్ 12న) చిత్రాన్ని విడుదల కు సిద్దం చేస్తున్నారు