ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు భారత ఆన్‌లైన్ రిటైల్ రంగంలో సృష్టించిన ప్రభంజనం

lenovo

భారీ డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, కచ్చిత బహుమతులు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించాయి. . దీపావళి సమీపిస్తుండడంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లనే ప్రకటిస్తాయని కస్టమర్లు వేచి చూస్తున్నారు. కస్టమర్ ఒకసారి తమ పోర్టల్‌లోకి ప్రవేశించారంటే ఎలాగైనా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా వెబ్‌సైట్లను డిజైన్ చేశాయి. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి. హోమ్‌షాప్18 దివాళీ స్పెషల్ ఆఫర్స్‌తో డిస్కౌంట్లను సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు అందిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *