శంకర్‌ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

దర్శకుడు దాసరి నారాయణరావుకు శోభన్‌బాబు స్వర్ణకంకణ పురస్కారం
గోపాల గోపాల సినిమా…హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

Untitled-132శంకర్‌ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

భారతీయ సినిమా మొత్తం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న శంకర్‌ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది.

ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్‌ రవిచంద్రన్‌ తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవరకు ‘ఐ’ విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ తమిళ నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆస్కార్‌ రవిచంద్రన్‌ను ఆదేశిస్తూ.. ‘ఐ’ విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. సంక్రాంతి కానుకగా 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామంతో అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు.

దర్శకుడు దాసరి నారాయణరావుకు శోభన్‌బాబు స్వర్ణకంకణ పురస్కారం
గోపాల గోపాల సినిమా…హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *