అతిలోక సుందరి శ్రీదేవి కి…నెలరోజులకు రూ.5 కోట్లు పారితోషికం అంటే ….

sridevi-latest-stills-1 శింబుదేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న

‘ గరుడ ’ అనే చిత్రం లో శ్రీదేవి మహారాణి పాత్ర పోషిస్తుందని టాక్‌. ఈ పాత్ర కోసం 30 రోజుల షెడ్యూల్‌కి అతిలోక సుందరి శ్రీదేవి అక్షరాల 5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. . ఈ చిత్రంలో విజయ్‌, కన్నడ హీరో సుదీప్‌ లు నటిస్తున్నారు. విజయ్‌ సరసన శృతిహాసన్‌, సుదీప్‌ సరసన హన్సికలు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *