ఆధార్ మరో 21 సేవలకు లింకు!

Adhar---13.01ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 21 సేవలకు ఆధార్ నంబర్ ముడిపెట్టింది. ఇప్పటికే పెట్రోల్ కోనుగోలు చేసేందుకు సైతం ఆధార్ నంబరు ఉండాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. ఇపుడు మరో 21 సేవలకు లింకుపెట్టింది.

ఈ సేవల్లో :- రిలీఫ్ ఫండ్స్, ప్రకృతి వైపరీత్యాల ఆర్థిక సాయం, రుణ మాఫీ, ఫిర్యాదులు, ఆరోగ్య శ్రీ, పౌర సరఫరాలు, పించన్లు, జాతీయ ఉపాధి హామీ పథకం, ఎస్.హెచ్.జి పుస్తకాలు, రికార్డులు, హౌసింగ్స్, ఎల్పీజీ, సర్వశిక్ష అభియాన్, పవర్ డిస్కమ్స్, బిందు సేద్యం, సివిలి రిజిస్ట్రేషన్ వ్యవస్థ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆర్టీఏ, రెవెన్యూ, మున్సిపల్ ప్రాపర్టీ టాక్స్, సోషల్ వెల్ఫేర్ (పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, హాస్టల్స్), కమర్షియల్ టాక్స్, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ, మీ సేవల సర్వీసులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *