వాట్సప్‌ త్వరలోనే ” వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ ” ను విడుదల చేయబోతోంది…..

అక్కినేని అఖిల్ తొలి చిత్రంపై ఫిలింనగర్ లో రోజుకో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్
“బాహుబలి” సినిమా వెండితెరపైనే కాదు పుస్తకరూపంలోనూ తుది మెరుగులు దిద్దుకోబోతోంది…

whatsappవాట్సప్‌ వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ ను విడుదల చేయబోతోంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ పనిచేస్తుంది. వచ్చే ఏడాది వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది. ఛాటింగ్‌ ఫంక్షన్‌ కు డిఫరెంట్‌ గా ఈ వాయిస్‌ కాలింగ్‌ యాప్ ఉండబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్న ఈయాప్ ను సిగ్నల్‌ సరిగ్గాలేని ప్రదేశాల్లోనూ వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ పనిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని సీఈఓ తెలిపారు.

అక్కినేని అఖిల్ తొలి చిత్రంపై ఫిలింనగర్ లో రోజుకో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్
“బాహుబలి” సినిమా వెండితెరపైనే కాదు పుస్తకరూపంలోనూ తుది మెరుగులు దిద్దుకోబోతోంది…

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *