విశాల్ కథానాయకుడిగా రూపొందించిన ‘పూజ’ నేడే విడుదల

Vishal's-Pooja-Movie-Motion-Poster---Vishal,-Sruthi-Haasanదీపావళి కానుకగా విశాల్ కథానాయకుడిగా రూపొందించిన ‘పూజ’ నేడే విడుదల కానుంది. సినిమాకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది విశాల్ మాట్లాడుతూ 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకముందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *