‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఈ నెల 27న

మళ్లీ కెమేరా ముందుకు… రానున్న జ్యోతిక
Happy Birth Day to Subhaleka Sudhakar

chinna dana neekosamనితిన్‌ హీరోగా కరుణాకరన్‌ దర్శకత్వంలో శ్రేష్ట మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం’ ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 27న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ వేడుకకి పలువురు హీరోలు హాజరవుతారని నిర్మాతలు సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి చెప్పారు. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతం అందించారు.

మళ్లీ కెమేరా ముందుకు… రానున్న జ్యోతిక
Happy Birth Day to Subhaleka Sudhakar

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *