రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగిస్తోంది.

కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు…..
Happy Birth Day to Jayamalini

PK poster collage 650_1రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగిస్తోంది.ఆమిర్ సరసన అనుష్క శర్మ నటించారు.

ఈ శుక్రవారం విడుదలైన ‘పీకే’ చిత్రం భారీ వసూళ్లు తొలి రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.కలెక్షన్లు ఓవరాల్గా 300 కోట్ల రూపాయల మార్క్ను చేరుకోవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

 

కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు…..
Happy Birth Day to Jayamalini

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *