నేటి నుంచి కర్నులులో సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర చదరంగ పోటీలు

Happy Birth Day to Meera Nandan
రేగు  పళ్ళు తినడం వల్ల లాభాలేంటి

chessనేటి నుంచి కర్నులులో సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 13 పురుష జట్లు, 13 మహిళల జట్లు కలిపి 26 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అబ్దుల్‌ఖాదర్‌ జాతీయ చెస్‌ క్రీడాకారుడు సత్యనారాయణరావు తెలిపారు. పోటీలను ఎస్‌పీ రవికృష్ణ ప్రారంభిస్తారని తెలిపారు.

Happy Birth Day to Meera Nandan
రేగు  పళ్ళు తినడం వల్ల లాభాలేంటి

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *