ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహలు

అంధ్రప్రదెశ్ లొ అత్యదిక ఓటు శాతం నమొదు చేసుకుంది.
శ్రీశైలం డ్యాం లొ ప్రస్తుత నీటి మట్టం

muslim-wedding-1aకుర్నూల్ లొ పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆవజ్ కమిటి కర్యదర్శి ఇక్బల్ హుసేన్ మంగళవారం తెలిపారు.అబ్దుల్ గఫ్ఫార్ ఖమరున్నీస మ్యరేజ్ అసోసియేషన్  ఆద్వర్యంలో జరుగును.అక్టోబర్ లొ జరిగే  ఈ వివాహలకు వధు,వరులు పాస్ పోర్ట్ సైజు ఫొటొ రెషన్ కార్డ్  పూర్తి చిరునామతొ చిత్తారి వీధిలోని ఆవాజ్ కమిటి కార్యాలయంలొ దరఖాస్తు చేసుకొవలెనని కోరారు.వివరాలకు 99480 25509 చరవాని లొ సంప్రదించాలన్నరు.

అంధ్రప్రదెశ్ లొ అత్యదిక ఓటు శాతం నమొదు చేసుకుంది.
శ్రీశైలం డ్యాం లొ ప్రస్తుత నీటి మట్టం

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *