జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు

4జీ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో అడుగు పెట్టబోతోంది
 ‘ఐ’ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. 

 

v b rajendra prasadప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ జీవితంలో ఎవరినీ బాధ పెట్టలేదని జీవించినంతకాలం రాజులా బతికారని.. ఎటువంటి బాధ లేకుండా మనశ్శాంతిగా తన తండ్రి నిష్క్రమించారని జగపతిబాబు మీడియాతో చెప్పారు.

జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత  వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

4జీ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో అడుగు పెట్టబోతోంది
 ‘ఐ’ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. 

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *