Nithin

విశాల్, నితిన్ సినిమా టైటిల్ ఏంటంటే..!

విశాల్ ఈ యేడాది తెలుగులో ఓ స్ర్టయిట్ చిత్రం చేయబోతున్న చిత్రానికి హీరో నితిన్ కూడా ఓ నిర్మాత విశాల్, నితిన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ శశికాంత్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు.ప్రస్తుతం స్ర్కిఫ్ట్ వర్క్ జరుగుతోందట. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘శుక్ర’ టైటిల్ ని ఖరారు చేయాలనుకుంటున్నారట. సబ్జెక్ట్ కి ఈ టైటిల్ యాఫ్ట్ గా ఉంటుందని భావించే ఈ టైటిల్ ని […]

పవన్ ని దేవుడి రూపంలో చూడగానే చేయి కోసుకున్న నితిన్….

పవన్ కళ్యాణ్ ని డెమీ గాడ్ గా కొలిచేవారిలో యువహీరో నితిన్ ముందువరుసలో వుంటాడు. అటువంటి మన లవర్ బాయ్ పవన్ ని దేవుడి రూపంలో చూడగానే పూనకంవచ్చినట్టు చేతిని కట్ చేసి ఆ రక్తంతో పవన్ కి తిలకం దిద్దినట్టు సమాచారం. సాధారణ జనం ఎలాగున్నా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు, ప్రస్తుత తరం యువహీరోలలో పాపులారిటీ వున్న నితిన్ సైతం వెనుకా ముందూ ఆలోచించకుండా ఇలా చేశాడంటే పవన్ తనపై ఎంతటి ప్రభావాన్ని చూపించాడో […]

‘స్వచ్ఛ్ భారత్’ ప్రచారకర్తగా పవన్ కల్యాణ్

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(బాలు) సహా ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, అమల, క్రీడా రంగం నుంచి వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్‌రావు, జీవీకే రెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ […]

‘చిన్నదాన నీ కోసం’ చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తరహాలో మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథతో…..

ఈ నెల 25న విడుదల కానున్న‘చిన్నదాన నీ కోసం’ చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తరహాలో మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథతో ఉంటుందని నితిన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నితిన్ మీడియాతో మాట్లాడారు. తాను నటించిన చిన్నదాన నీ కోసం చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సు ల కోసం వచ్చినట్టు తెలిపారు. ప్రతి సినిమా […]

మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగార్జున గారితో నితిన్‌…..

నాగార్జున హోస్టుగా మా టీవీలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌లతో దూసుకుపోతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సెకండ్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభంకానున్న ఈ షోలో హీరో నితిన్‌ అతిధిగా వస్తున్నారు. నితిన్‌ ఈ షోకు వస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. నితిన్‌ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయింది. ఆయనతో పాల్గొనడం చాలా సరదాగా ఉందని నితిన్‌ ట్వీట్‌ చేశారు. ఈ షోలో నితిన్‌ తన ‘ చిన్నదాన నీకోసం ’ సినిమా […]

‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు….

‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ… అభిమానులు లేకుంటే ఏ హీరో లేడని, జయాపజయాలతో సంబంధం లేకుండా కథానాయకులకు అండగా నిలిచేది అభిమానులేనని పేర్కొన్నారు. ‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు….పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా… ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు.    

‘చిన్నదాన నీ కోసం’ ఆడియో ఈ నెల 27న

నితిన్‌ హీరోగా కరుణాకరన్‌ దర్శకత్వంలో శ్రేష్ట మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం’ ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 27న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ వేడుకకి పలువురు హీరోలు హాజరవుతారని నిర్మాతలు సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి చెప్పారు. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతం అందించారు.