తెలంగాణ బిల్లు లొక్ సభలో అమోదం

BAN VS SL: 1st ODI
నేడు సీమంధ్ర బంధ్

pతెలంగాణ బిల్లును లొక్ సభలో  రాజ్యాంగ పద్ధతులన్నిటినీ తుంగలో దొక్కి , ప్రజాస్వామిక పద్ధతులన్నిటినీ అటకెక్కించి నిరంకుశంగా అధికార పార్టీ నడిపిన అడ్డగోలు తతంగానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా సమర్థించడం చాలా అరుదైన సందర్భం.లొక్ సభ లొ మూజు వాణి ఓటు (వొఇచె వొతె) తొ నెగ్గిన తెలంగాణా బిల్లు > ఇక రాజ్య సభ లొ & సుప్రీం కొర్టు లొ పాస్ కావలసి ఉంది.మన సియం కిరం కుమర్ రెడ్డి,మంత్రులు,యెమ్మెల్యెలు బేటి?లగడపాటి రాజ్ గోపాల్ రాజకియ సన్యాసం?

BAN VS SL: 1st ODI
నేడు సీమంధ్ర బంధ్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *