పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా..

అయోమయంలో చిరంజీవి, రజనీకాంత్!!
ఎమ్మెస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు……

Pawan-Trivikram----19.01-పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి మరో సినిమా చేస్తున్నారంటే పవన్‌ అభిమానులకు పండుగే. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ చిత్రానికి ‘కోబలి’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకీ ఈ సినిుమా ఆగిపోలేదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్‌పై అభిమానులు రకరకాల వేషాలతో, భజనలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ మధ్య యుట్యూబ్‌లో పెట్టిన పవన్‌ భక్తిగీతానికి వినూత్న స్పందన వచ్చింది. ఆ వీడియోకి భారీ ఎత్తున క్లిక్స్‌ వచ్చాయంటే అతిశయోక్తికాదు.

అయోమయంలో చిరంజీవి, రజనీకాంత్!!
ఎమ్మెస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు……

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *