వెయిట్ తగ్గించే పనిలో విక్టరీ వెంకటేశ్

Aam aadmi party Sweeps All Parties In Delhi
ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!

Venkatesh---11.02‘గోపాల గోపాల’ సినిమా తర్వాత వెంకటేష్ తమిళ డైరెక్టర్ ఎన్.వి నిర్మల్ కుమార్ చెప్పిన స్టొరీ లైన్ బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకటేష్ కి స్టొరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మని వెంకటేష్ నిర్మల్ కుమార్ కి చెప్పాడట. ప్రస్తుతం నిర్మల్ కుమార్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కాస్త స్లిమ్ గా కనిపించాలి. అందులో భాగంగానే వెంకటేష్ ప్రస్తుతం తన వైట్ తగ్గించే పనిలో ఉన్నాడు. నిర్మల్ కుమార్ చెప్పిన కథలో తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే అదిరిపోయే థ్రిల్లింగ్ మోమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. గత సంవత్సరం వెంకటేష్ ట్రై చేసిన దృశ్యం సినిమా కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. తమిళ వాడైన నిర్మల్ కుమార్ మొదటి సినిమా ‘సలీం’. విజయ్ అంథోని నటించిన ఈ సినిమా తమిళంలో మంచి విజయం అందుకుంది.

Aam aadmi party Sweeps All Parties In Delhi
ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *