వైవిధ్యమైన పాత్రలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున…

నటి విజయశాంతి రీ-ఎంట్రీ…….
వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో నాగర్జున

Actor_Nagarjuna_Latest_Stills_Photos_23కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు.

నటి విజయశాంతి రీ-ఎంట్రీ…….
వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో నాగర్జున

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *