ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా మూడో వివాహానికి సిద్ధమయ్యారు.
జఫరున్నీసాతో యువన్‌కి మూడో వివాహం జరగనున్నది. కాగా ఆయన తన పేరు ను కూడా మార్చుకోవడం జరిగింది ప్రస్తుతం ఆయన పేరు అబ్దుల్ హలీక్ అని మార్చుకున్నారట. ఆయన తల్లి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలకు ఇస్లామ్ మతం మీద యువన్‌కి విశ్వాసం కలిగింది.