YS Jagan Mohan Reddy’s birthday celebrations

కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు…..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు.కేకు లు కట్ చేసి సందడి చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు  చేపట్టారు.