Yeduguri Sandinti Rajasekhara Reddy

Yeduguri Sandinti Rajasekhara Reddy

సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ఇదే రోజు.. 2009 సెప్టెంబర్ 2వ తేదీ రాష్ట్రం మొత్తం దుఃఖసాగరంలో మునిగింది. తమ అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని తెలిసి కొన్ని గుండెలు ఆగిపోయాయి. చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ఇక్కడే నల్లమల అడవిలో ప్రజలతో పాటు ప్రతి చెట్టూ.. ప్రతి రాయి శోకించింది. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా శోక సంద్రంలో మునిగింది. అప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ తలుచుకొని ప్రజల […]