‘wow’ 12th Anniversary

ప్రముఖ మ్యాగ్‌జైన్‌ ‘ వావ్‌ ’ 12వ వార్షికోత్సవ స్పెషల్‌ ఎడిషన్‌కు నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్‌

  ఇప్పటికే పలు యాడ్స్‌ తీస్తున్న అఖిల్‌కు మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. . ఇదిలావుంటే.. అఖిల్‌ ను స్టార్‌ సన్‌ ఆన్‌ ది రైజ్‌గా అభివర్ణిస్తూ వావ్‌ కవర్‌ పేజీపై అఖిల్‌ ఫోటోతో ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఈ కవర్‌పేజీపై అఖిల్‌ ట్రేండీ క్యాస్టూమ్స్‌తో వెరైటీ లుక్‌తో కనిపిస్తున్నాడు.