Women

మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఓ కొత్త యాప్

ప్రయాణాలప్పుడు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఓ కొత్త యాప్ ను తయారు చేసింది.  ఇప్పుడు తక్కువ రేటుకే దొరికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘హాక్ ఐ’  అనే పోలీస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో ఉన్న ‘ఉమెన్స్ ట్రావెల్ మేడ్ సేఫ్’ అనే ఆప్షన్ వాడుకోండి. ప్రమాదం వాటిల్లినప్పుడు ఒక్క మెసేజ్ ఇస్తే, సిగ్నల్ ద్వారా ట్రేస్ చేస్తారు. వెహికిల్ నంబర్‌తోపాటు బయలుదేరిన చోటు, చేరాల్సిన చోటు ఎస్సెమ్మెస్ చేస్తే… ప్రమాదంలో ఉన్న మహిళల్ని […]