Wife-husband joke

పక్కింటి సుబ్బారావు వాళ్లావిడకు ఐదు వేలు పెట్టి పట్టు చీర కొన్నాట్ట..

మాధవి : ఏవండి.. పక్కింటి సుబ్బారావు వాళ్లావిడకు ఐదు వేలు పెట్టి పట్టు చీర కొన్నాట్ట.. మరి మీరు ఉన్నారు.. వెంకట్రావ్ : నాకు ఆరు వేలు పెట్టి కొనాలని ఉంది.. కాని, ఆ సుబ్బారావు ఒప్పుకోవాలిగా….