వాట్సప్‌ త్వరలోనే ” వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ ” ను విడుదల చేయబోతోంది…..

వాట్సప్‌ వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ ను విడుదల చేయబోతోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ పనిచేస్తుంది. వచ్చే ఏడాది వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది. ఛాటింగ్‌ ఫంక్షన్‌ కు డిఫరెంట్‌ గా ఈ వాయిస్‌ కాలింగ్‌ యాప్ ఉండబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్న ఈయాప్ ను సిగ్నల్‌ సరిగ్గాలేని ప్రదేశాల్లోనూ వాయిస్‌ కాలింగ్‌ యాప్‌ పనిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని సీఈఓ తెలిపారు.