Vv vinayak Akkineni Akhil movie

హాలీవుడ్ స్థాయిలో వీవీ వినాయక్ డైరక్షన్- అఖిల్ సినిమా

వీవీ వినాయక్ డైరక్షన్ లో అఖిల్ హీరో రాబోతోన్న సినిమాలోని కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ సీరీస్ ను పోలి ఉంటాయట.  కుర్రోడిలోని టాలెంట్ ను బయటకు తీసి వివి వినాయక్ అదిరిపోయే విధంగా ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ప్రేక్షకులలో ఉన్నాయి