Vikram tax teeth for the role of disfigurement …

కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్‌

విక్రమ్‌ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్‌’తో ముందుకు వచ్చిన విక్రమ్‌ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్‌ చేయబడింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్‌ సోమవారం నాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి […]