Vikram new project shooting more than half of the movie is complete!

విక్రమ్‌ కొత్త ప్రాజెక్ట్‌ సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది!

 ప్రస్తుతం విక్రమ్‌ ఐ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. కాగా, తర్వాత చిత్రం ఇంకా ఏమీ అనుకోలేదని ఇటీవలే హైదరాబాద్‌లో ప్రకటించారు. కానీ కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. 10 ఎన్‌రాద్‌కుల్లా అనే తమిళ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. రెండు పాటలు చిత్రీకరించాల్సి వుంది. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిన్నపాటి యాక్షన్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.