‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్….
డిసెంబర్ 13 విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా వెంకటేష్, పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌ను విడుదలచేశారు.. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ మల్టీస్టారర్ ఫిల్మ్ పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు వెంకటేష్ బర్త్‌డే్ కానుకగా ఈ చిత్రంలోని వెంకటేష్ స్టిల్స్‌ను విడుదల చేయడం వెంకీ అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది.