venkatesh combination movie

సంతోషం చిత్రాన్ని రూపొందించిన దశరథ్ దర్శకత్వంలో వెంకీ

  వెంకటేష్‌ తర్వాతి చిత్రం దశరథ్ దర్శకత్వంలో చేస్తాడట. దశరధ్ చెప్పిన కథ వెంకటేష్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చేనెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది.