vehicals number plates

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా రోడ్లకిరువైపులా షైన్ బోర్డ్స్, ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లలో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మీ-సేవ, ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లెసైన్స్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులకు ప్రాధాన్యతనిచ్చి 45 రోజుల్లోగా పూర్తి […]