Varun tej ” MUKUNDA”

వరుణ్‌తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘ముకుంద’ సినిమా సంక్రాంతికి బరి లోకి దిగనుంది.

  ఈ సినిమాకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. పాటల్ని డిసెంబర్‌ 14న, చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెలిపారు