Upendra

కన్నడ చిత్ర పరిశ్రమలో పేరులేని సినిమా విడుదలకు సిద్ధమైంది

కన్నడ చిత్ర పరిశ్రమలో పేరులేని సినిమా విడుదలకు సిద్ధమైంది. అడ్డంగా విభూది రేఖలు- మధ్యలో తిలకం.. ఈ చిహ్నంతో ఈ సినిమా రూపొందింది. బసవణ్ణ పేరును తొలుత ఖరారు చేయగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బ్రాహ్మణ అనే పేరును ప్రతిపాదించారు. అది కూడా వివాదంగా మారడంతో చివరకు ఎలాంటి పేరులేకుండా కేవలం చిహ్నంతోనే సినిమాను విడుచేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ కన్నడ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ‘దండుపాళ్యం’ తెలుగులో సక్సెస్ అయ్యింది. కాబట్టి- […]