కర్నూలులో టీవీ కళాకారుల క్రికెట్ మ్యాచ్
“””నిన్న ఆదివారం కర్నూల్ స్టేడియం లో టీవీ కళాకారుల క్రికెట్ మ్యాచ్ కి ముక్క్య అతిధులుగా జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్ పి, టీవీ అదినైత, పరముక పారిశ్రామిక వ్యాపారవేత భరత్ గారు క్రిడాకరులను పరిచయం చేసుకొని ప్రారంబించారు మొదటి మ్యాచ్ ఎల్లో మరియు గ్రీన్ జట్టుల కి జరగగా నిర్ణిత 10 ఓవర్లకి గాను యెల్లో జట్టు 3/109 పరుగులు చేసింది. అనతంరం బాటింగ్ చేసిన గ్రీన్ జట్టు 99 పరుగులు మాత్రమే చేసింది ఇంకో […]