TV Anchor Anasuya

టీవి యాంకర్ గా మంచి పేరు తెచుకున్న అనసూయ ఇపుడు నాగ్ సినిమాలో….

టీవి యాంకర్ గా మంచి పేరు తెచుకున్న అనసూయ ఇపుడు నాగ్ సినిమాలో…. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సోగ్గడే చిన్ని నాయన సినిమాలో ఈ సెక్సి యాంకర్ ఓ కీలక పాత్రపోషిస్తుంది. ఈ సినిమా లో నాగార్జునకి మరదలు గా నటిస్తుందని సమాచారం.