చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం…..
చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం….. జనవరి 23న త్రిష ఎంగేజ్‌మెంట్ అని స్వయంగా తనే సోషల్ వెబ్‌సైట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే…..చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.
ఈ నెల 23న వరుణ్ తో త్రిష ఎంగేజిమెంట్
తన పెళ్లి విషయంలో ఇన్నాళ్లూ దోబూచులాడిన త్రిష.. ఎట్టకేలకు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పింది. జనవరి 23వ తేదీన వరుణ్‑తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్‑లో తెలిపింది. కేవలం తమ రెండు కుటుంబాలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతాయని తన అభిమానులు, స్నేహితులకు తెలిపింది. అయితే తమ పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని, అందువల్ల దాని గురించి ఊహాగానాలు వద్దని కోరింది.
ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో సినీ సెలబ్రిటీలు స్వచ్ఛ్భారత్‌కు తాజాగా త్రిష ..
ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో సినీ సెలబ్రిటీలు స్వచ్ఛ్భారత్‌కు తాజాగా త్రిష కూడా అడుగు ముందుకేసింది. బుధవారం ఉదయం ఎన్విరానె్మంటల్ ఫౌండేషన్ వాలెంటీర్లతో కలిసి కాంచీపురం సమీపంలోని యానిమల్ హోమ్‌లో స్వచ్ఛ్భారత్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న త్రిష అక్కడి పరిసరాలు శుభ్రం చేసింది.