Today’s the last day of my Bachelor’s Life!

నేటితో నా బ్యాచిలర్ లైఫ్‌కి ఆఖరి రోజు! ఆది…..

 ‘‘అప్పుడే పెళ్లేంటి? కొందరు అన్నారు. ‘కరెక్టు టైమ్‌కి భలేగా చేసుకుంటున్నావ్’ కొందరు అన్నారు.  ఆ రెంటినీ తూకం వేసుకుని నాన్నకు ఓ మాట చెప్పాను.  నాన్న… ‘నీ మాటే నా మాట’ అన్నారు. వెంటనే అరుణకి ఓకే చెప్పాను.  సో… హ్యాపీగా ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యాను.  మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ…  – మీ ఆది